White house: వైట్ హోస్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. ! 12 d ago

featured-image

క్రిస్మస్ సందర్బంగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధాన్ని అందంగా అలంకరించారు. క్రిస్మస్ కు ముస్తాబైన వైట్ హౌస్ దృశ్యాలను అక్కడి అధికారులు డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన‌ ఓ వీడియోను విడుదల చేశారు. డ్రోన్ హౌస్ లోపల ప్రయాణిస్తూ అన్ని గదులు, హాళ్ల నుంచి వెళుతూ అక్కడ ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలు, విద్యుద్దీపాలను చిత్రీకరించాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD